విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సోమవారం అర్ధరాత్రి వరంగల్ కేఎంసీ హాస్టల్‌కు వెళ్లారు. హౌజ్ సర్జన్స్, స్టూడెంట్స్ తమ సమస్యలపై ధర్నా చేపట్టడంతో అధికారులు హాస్టల్‌లో పవర్ కట్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు విద్యార్థులు ఫోన్‌లో సమస్యను చెప్పగా.. ఆయన నేరుగా హాస్టల్‌కు వచ్చి విద్యుత్ పునరుద్ధరించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అర్ధరాత్రి విద్యార్థినుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే
-