Samantha: ఏంటి సమంత ఇంతలా రెచ్చిపోతుంది !

-

Samantha Ruth Prabhu : టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత తాజాగా అందాలను ఆరబోసింది. బ్లాక్‌ బ్లెజర్‌ వేసుకుని.. టెమ్ట్‌ చేసింది సమంత. ఇన్నర్‌ వేర్‌ లేకుండా.. ఫోటోలకు ఫోజులు ఇచ్చింది టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Samantha Ruth Prabhu Goes Topless Under Blazer for Racy Photo Shoot

కాగా, సమంత మయోసైటిస్ కారణంగా కొంతకాలం ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకుంది మళ్లీ ఇప్పుడు రియంట్రీ ఇచ్చింది సమంత. అక్కినేని నాగచైతన్య ని ప్రేమించే పెళ్లి చేసుకుంది కొన్ని రోజులకే విడాకులు తీసుకొని విడిపోయింది తర్వాత మాయోసైటిస్ కారణంగా బాధపడింది. మూవీస్ కి గ్యాప్ ఇచ్చింది ఈ మధ్య మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news