Samantha : సమంత పరువాల విందు.. రెడ్ టాప్‌లో మరోసారి హాటుగా !

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది.

ఇక పోతే.. విడాకులు తీసుకున్న అనంతరం.. సమంత వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతుంది. ఇప్పటికే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రచ్చ చేసింది సమంత. అటు బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే స్థాయిలో సోషల్ మీడియా లో తన అందాలను ఆరబోస్తూ యువతను తన వైపుకు తిప్పుకుంటుంది.

గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో సమంత సోషల్ మీడియా మరింత రచ్చ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఓ జలపాతం దగ్గర బుల్లి నిక్కర్ వేసుకుని దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇందులోభాగంగానే ఆమె ఆకృతి అందాలను డామినేట్ చేసే విధంగా ఉంది. ఎన్నడూ లేని ఓ రెడ్ షార్ట్ తన హాట్ అందాలను చూపించింది సమంత. దీంతో ఈ ఫోటోలను నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news