వ‌ర‌ల్డ్ మొత్తం మోక‌రిల్లాల్సిందే!

-

సూప‌ర్ మోడ‌ల్‌.. బీగ్రేడ్ వెబ్ సిరీస్‌ల న‌టి షమా సికందర్. బుల్లితెర నుంచి 1988లో `ప్రేమ్ అగ్గ‌న్‌` సినిమతో బాలీవుడ్‌లో కి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే హాట్ హాట్ స‌న్నివేశాల్లో న‌టించిన బాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించింది. సినిమాల కంటే మ్యూజిక్ వీడియోస్‌, టీవీ షోస్ ద్వారా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన ఈ హాటీ బ్యూటీ హ‌ద్దులు మించిన అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ వ‌రుస ఫొటో షూట్ల‌తో హీరోయిన్ల‌కు మించి పాపులారిటీని ద‌క్కించుకుంది.

2016లో వ‌చ్చిన `సెక్సాహోలిక్` షార్ట్ ఫిల్మ్‌తో ర‌చ్చ చేసిన ష‌మా `మాయ‌`, అబ్ దిల్ కి సున్ వంటి వెబ్ సిరీస్‌ల‌తో వెబ్ వ‌ర‌ల్డ్‌ని హీటెక్కించేసింది. హాలీవుడ్ స్టార్స్ త‌ర‌హాలో ఎక్స్‌పోజింగ్ విష‌యంలో ఎలాంటి పొదుపు పాటించ‌కుండా అందాల్ని య‌ధేశ్చ‌గా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌రుస్తూ హాట్ టాపిక్‌గా మారింది. 40 ప్ల‌స్‌లోనూ ఏమాత్రం వ‌న్నె త‌గ్గ‌ని అందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో కుంప‌ట్లు రాజేస్తోంది. తాజాగా ష‌మా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన వీడియో, అందులో ఆమె ధ‌రించి బికినీకి నెటిజ‌న్స్ ఫిదా అయిపోతున్నారు.

ఏజ్ పెరుగుతున్నా త‌న‌లో హాట్ నెస్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తూ తాజాగా ఈ వీడియోని ష‌మా షేర్ చేసింది. ఈ వీడియోలో వైట్ అండ్ వైట్ బికినీ ధ‌రించి ష‌మా చేస్తున్న ర‌చ్చ మామూలుగా లేదు. ఈ వీడియోలో ష‌మా అందాలు చూసిన నెటిజ‌న్స్ వ‌ర‌ల్డ్ మొత్తం ష‌మా అందం ముందు మోక‌రిల్లాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

😇😇😇😇😇

A post shared by Shama Sikander (@shamasikander) on

Read more RELATED
Recommended to you

Latest news