రోజురోజుకి హద్దులు మీరుతున్న శ్రద్దాదాస్

-

టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే బికినీ అందాలతో రచ్చ చేసింది.

ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా రెండు కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ క్వీన్ గా అవకాశాలు అందుకుంది. ఇకపోతే గోపీచంద్ మొగుడు సినిమాలో కూడా అందాల ప్రదర్శన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

ఇక బికినీ షో చేసిన ఈ బ్యూటీ కి ఇమేజ్ పూర్తిస్థాయిలో దక్కిందని చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాల కు పైగా అవుతున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. దాంతో ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండియన్ భాషలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news