నాకు ప్రాణహాని ఉంది : సింగర్ సునీత భర్త

-

సింగర్‌ సునీత.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మధురమైన గాత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. అలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకొని తన వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆమె… కెరీర్లో ఇప్పటివరకు దాదాపు 120 మంది హీరోయిన్స్కు డబ్బింగ్ చెప్పారు.

- Advertisement -

అయితే, ఇది ఇలా ఉండగా తనకు ప్రాణహాని ఉందని సింగర్ సునీత భర్త వీరమనేని రామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి సినీ నిర్మాతల సభ్యుడని చెబుతూ.. తరచూ ఫోన్లు చేస్తున్నాడని, అర్జెంటుగా మాట్లాడాలని పిలుస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు రామకృష్ణ. ఫోన్ నెంబర్ బ్లాక్ చేసినా కూడా మెసేజ్లు పెడుతున్నాడని ఫిర్యాదులో తెలిపాడు. అతని వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు వివరించాడు వీరమనేని రామకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...