తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ గా పేరుపొందింది నటి శ్రీరెడ్డి.. నిరంతరం ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూ ఉంటుంది..ముఖ్యంగా మెగా ఫ్యామిలీ విషయంలో ఎల్లప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది శ్రీ రెడ్డి.. రాజకీయాల పైన కూడా ఎక్కువగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు.. ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత శ్రీరెడ్డి మరింత పాపులారిటీ సంపాదించింది.
తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది శ్రీ రెడ్డి.. అప్పుడప్పుడు స్టార్ హీరోల పైన చేసే కామెంట్స్ వల్ల కూడా వైరల్ గా మారుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తెలుగు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ల పైన దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది.. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఆ వీడియో విషయానికి వస్తే.. శ్రీరెడ్డి ఇలా మాట్లాడుతూ నిత్యామీనన్ ఇంతే ఉంటుంది మరి సమంత బాడి పార్ట్స్ ఏవి వావ్ అంత టెంప్ట్ అయ్యేలా ఉండవు.. రకుల్ ప్రీతిసింగ్ మొగోన్ని చూస్తున్నామో ఆడదాన్ని చూస్తున్నాము మనకే తెలియదు.. తమన్నా బొడ్డు తప్ప ముఖాన్ని చూడలేము అనుష్క సినిమాలు మానేసింది అంటూ చెప్పుకొచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోని చూసిన పలువురు నటిమనుల అభిమానులు పలు రకాలుగా శ్రీరెడ్డిని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీ రెడ్డి మాట్లాడిన వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram