పవన్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..వాడు వాడి చెమట కంపు అంటూ !

-

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో పలు స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వారిపై విచక్షణ రహితంగా ఈమె మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయి అక్కడే అడపాదడపా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

ఇక తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై సెటైర్లు పేల్చింది. నిన్న గణతంత్ర్య దినోత్సం సందర్భంగా పవన్‌ ప్రసంగం చేసి.. వైసీపీ ని తిట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో.. పవన్‌ కళ్యాణ్‌ బాగా అలిసిపోయాడు. ఒళ్లంతా చెమటు వచ్చాయి. దీంతో పవన్‌ కళ్యాణ్‌ చొక్కా కూడా చెమటతో తడిసినట్లు..టీవీల్లో స్పష్టంగా కనిపించింది. అయితే, దీనిపై శ్రీ రెడ్డి సెటైర్లు పేల్చారు. వాడు వాడి చెమట కంపు అంటూ పవన్‌ కళ్యాణ్‌ కు చురకలు అంటించారు. సంకలు ఎత్తకురా.. నాయనా, గబ్బు నా తొండా వీడు వీడి చెమట కంపు మాటలు అంటూ పవన్‌ కళ్యాణ్‌ ఫోటోను షేర్‌ చేశారు శ్రీ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version