BREAKING : సూపర్​స్టార్ కృష్ణ డేడ్ బాడీ ఫోటోలు వైరల్

-

BREAKING : సూపర్ స్టార్ కృష్ణ అలియాస్ శివరామకృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

మరొకవైపు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే ఏడాది మూడు మరణాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు జీవితంలో ఇంతటి కంటే దుర్భర సన్నివేశాలు మరొకటి లేదని చెప్పాలి. అయితే.. ప్రస్తుతం సూపర్​స్టార్ కృష్ణ డేడ్ బాడీ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఆ ఫోటోలను మీరు కూడా చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news