మా వల్ల కాదయ్యా ఈ సోది సినిమా లు చూడడం..!!

-

తమిళ సినిమా రంగంలో భారీ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి సిద్ధహస్తుడు. అటువంటి టాప్ డైరెక్టర్ హరితో ఎనర్జిటిక్ స్టార్ హీరో సూర్య తోడైతే ఆ కాంబినేషన్ వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో వీరిద్దరి కలయికలో `సింగం`..`సింగం-2` యాక్షన్ ఎపిసోడ్స్ కలిగిన సినిమాలు రావడం జరిగింది. Image result for surya singham 2అయితే ఆ తర్వాత  `సింగం-3` రొటీన్ స్టోరీ కలిగిన సినిమా కావడంతో ప్రేక్షకులను పెద్దగా అలరించ లేదు పైగా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇటువంటి తరుణంలో మళ్లీ సూర్య సింగం సిరీస్ తో సినిమా చేయాలని భావిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి.

దీంతో ఈ వార్తలు విన్న సూర్య అభిమానులు మా వల్ల కాదయ్యా ఆ పోలీస్ స్టేషన్లో సన్నివేశాలు అరుపులు కేకలు మరియు సింహం లాగా ఒకేసారి పోలీస్ జిపులు మీద నుంచి ఎగిరే సీన్స్ ఆ సోది పోలీస్ సినిమాలు ఆపండి అయ్యా సూర్య గారు అని కామెంట్ చేస్తున్నారు. ఎంత సేపు ఆ పోలీస్ డ్రెస్సులో మిమ్మల్ని చూడలేకపోతున్నాం మాకు బోర్ కొట్టేసింది అంటూ సింగం సీక్వెన్స్ వార్తపై అభిమానులు అసహనం చెందుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news