స్టేజి పైనే ప్రియురాలికి ప్రపోజ్ చేసాడు తమిళ డైరెక్టర్ అభిషన్ జీవంత్. ఈ సంఘటన వైరల్ గా మారింది. అభిషన్ జీవంత్ స్టేజీపైనే తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

తాను డైరెక్ట్ చేసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అభిషన్ ఎమోషనల్ అయ్యారు. తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకుంటానని, ఇందుకు ఆమె ఒప్పుకోవాలని ఆయన ప్రపోజ్ చేశారు. అతడి ప్రపోజ్ చూసి అఖిల కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది.