కేజీఎఫ్ -2 మూవీకి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్

-

KGF 2 సినిమాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇచ్చింది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకోవచ్చని స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

మల్టీప్లెక్స్ స్క్రీన్లు, ఐమాక్స్, సింగిల్ స్క్రీన్, థియేటర్లు ఒక టికెట్ మీద 50 రూపాయలు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది, ఏసీ, ఎయిర్టెల్ థియేటర్ లు ఒక టికెట్ మీద 30 రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నాని ఏసీ థియేటర్లలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు రోజుల పాటు రోజుకు ఐదు సార్లు వేసుకోవచ్చు అని పేర్కొంది. ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news