బికినీలో సందడి చేస్తున్న బుల్లితెర ముద్దుగుమ్మ..!

-

ప్రస్తుత కాలంలో సినిమా సెలబ్రిటీలే కాదు బుల్లితెర సెలబ్రిటీలు కూడా బికినీ ఫోజులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరీ ముఖ్యంగా గ్లామర్ షో కి ఒకింత దూరంగా ఉండే సీరియల్స్ నటీమణులు కూడా ఇప్పుడు గ్లామర్ విషయంలో ఏ మాత్రం వెనకాడడం లేదు. మరీ ముఖ్యంగా బికినీ అందాలతో రచ్చ చేస్తూ యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అలాంటి వారిలో బ్రహ్మముడి సీరియల్ రుద్రాణి గా నటిస్తున్న షర్మిత గౌడ కూడా మరొకసారి వార్తల్లో నిలిచింది. ఇక కన్నడలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో నటించి ఇప్పుడు తెలుగులో బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

తాజాగా ఈ అమ్మడు వియత్నాంలో సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తను ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలలో ట్రెండింగ్ లుక్ లో కనిపించడమే కాదు బికినీతో ప్రేక్షకులను అలరించింది. ఇన్ స్టా గ్రామ్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా వస్తున్న ఈమే ఇలా బికినీ ఫోటోలు చూసి అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. చాలామంది రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు. ట్రెండీ గర్ల్ ,హాట్ లుక్ అంటూ.. మరికొందరైతే మీరు హీరోయిన్గా చేయాల్సిందే అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఇలాంటి కామెంట్లను ఆమె పాజిటివ్ గా తీసుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు.. నేను ఇంకా ఇలాగే మీ ముందుకు వస్తానని.. తను ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కూడా ఆమె పోస్ట్ చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఇలా బికినీ ఫోటో షూట్లతో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది షర్మిత గౌడ.

Read more RELATED
Recommended to you

Latest news