బన్నీతో లిప్ లాక్ సీన్ కావాలని కోరిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..!

-

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలు అంటే కచ్చితంగా.. ఒక లిప్ కిస్ సీన్, రొమాన్స్ తప్పకుండా ఉండే విధంగా చూసుకుంటారు. ఇక ప్రతి సినిమాలో కూడా ఇదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇక ఆర్య 2, రంగస్థలం, పుష్ప పార్ట్ వన్ లో హీరోయిన్లతో హీరోలకు లిప్ కిస్ పెట్టిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆర్య 2 లో మాత్రం కాస్త రివర్స్ ప్లాన్ చేశాడు. ఇక సుకుమార్ ఎప్పుడూ లేనివిధంగా ఒక వింత అనుభవాన్ని కూడా ఎదుర్కొన్నారట..

అదేమిటంటే ఒక హీరోయిన్ వచ్చి అల్లు అర్జున్ తో లిప్ కిస్ సీన్ పెట్టించాలని కోరిందట. ప్రస్తుతం రోజుల్లో విడుదల అయ్యే ప్రతి సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు ఉంటున్నాయి .. ఎందుకంటే రొమాంటిక్ సీన్లు లేని సినిమాలను ప్రేక్షకులు చూడడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని దర్శక నిర్మాతలు సైతం భావిస్తున్న నేపథ్యంలో ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకులు.ఈ క్రమంలోనే రొమాంటిక్ లవ్ బేస్డ్ మూవీ అయినా ఆర్య 2 లో బన్నీ లిఫ్టులో వెళుతున్న సమయంలో కాజల్ కు లిప్ కిస్ పెడతాడు. అప్పట్లో ఈ సీన్ సినిమాకి హైలైట్ గా నిలిచింది.. ఆర్య 2 షూటింగ్ సమయంలో లిఫ్ట్ లో కాజల్ కి ముద్దు ఇచ్చాక అల్లు అర్జున్ అమాయకుడిలా అందరి ముందు యాక్టింగ్ చేస్తాడు.

ఇక ఈ క్రమంలోనే మరో హీరోయిన్ శ్రద్దాదాస్ మాత్రం నేరుగా దర్శకుడి దగ్గరకు వెళ్లి బన్నీతో తనకు లిప్ కిస్ సీన్ పెట్టాలి అని రిక్వెస్ట్ చేసిందట.. హీరోయిన్లు లిప్ కిస్, బెడ్ సీన్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు.

Sukumar and Allu Arjun to join hands after nine years of Arya 2 | Telugu Movie News - Times of India

కానీ శ్రద్ధ దాస్ ఏకంగా బన్నీ తో లిప్ లాక్ కావాలి అని అడగడంతో దర్శకుడు నవ్వుకున్నారట. వెంటనే సీన్ కంప్లీట్ చేసి తన వర్క్ లోకి వెళ్లిపోయాడు సుకుమార్. శ్రద్దా దాస్ ఇలా అడగడం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news