ఈ వారం థియేటర్, ఓటీటీల్లో అలరించే సినిమాలు, సిరీస్లు ఇవే

-

గత వారం బాక్సాఫీస్‌ వద్ద పదికి పైగా చిన్న సినిమాలు సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వారం కూడా థియేటర్లలో చిన్న మూవీల సందడే కొనసాగనుంది. మరోవైపు ఓటీటీలోనూ ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం అలరించనున్న చిత్రాలు, సిరీస్ల సంగతి తెలుసుకుందామా?

థియేటర్లో సందడి చేయనున్న సినిమాలు

ఓం భీమ్‌ బుష్‌ – మార్చి 22

అనన్య – మార్చి 22

హద్దులేదురా – మార్చి 21

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు

ఆహా

భూతద్దం భాస్కర్‌ నారాయణ – మార్చి 21

నెట్‌ఫ్లిక్స్‌

3 బాడీ ప్రాబ్లమ్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 21

ఫైటర్‌ (హిందీ) మార్చి 21

లాల్‌ సలామ్‌ (తమిళ/తెలుగు) మార్చి 22

అమెజాన్‌ ప్రైమ్‌

ప్లే గ్రౌండ్‌ (హిందీ సిరీస్‌) మార్చి 17

మరక్కుమ నెంజాం (తమిళ) మార్చి 19

ఏ వతన్‌ మేరే వతన్‌ (హిందీ) మార్చి 21

రోడ్‌ హౌస్‌ (హాలీవుడ్‌) మార్చి 21

డిస్నీ+హాట్‌స్టార్‌

లూటేరా (హిందీ) మార్చి 22

బుక్‌ మై షో

ఫ్రాయిడ్స్‌ లాస్ట్‌ సెషన్‌ (హాలీవుడ్) మార్చి 19

జియో సినిమా

ఓపెన్‌ హైమర్‌ (హాలీవుడ్) మార్చి 21

ఈటీవీ విన్‌

సుందరం మాస్టర్‌ (తెలుగు) మార్చి 22

Read more RELATED
Recommended to you

Exit mobile version