ఈ వారం థియేటర్‌లో కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ.. ఇంకా ఏం సినిమాలు వస్తున్నాయో తెలుసా..?

-

అప్పుడే సెప్టెంబ్ చివరి వారం వచ్చేస్తోంది. ఈ నెలలో బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇక లాస్ట్ వీక్​లో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి.  వీటిపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఆసక్తికరమైన మూవీలన్నీ చివరి వారానికి వెళ్లడంతో ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి.  అలాగే, ఓటీటీలో కొన్ని చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. అవేంటో ఓసారి చూసేద్దామా..?

సెప్టెంబర్ 22న థియేటర్​లో విడుదలయ్యే సినిమాలు

‘సప్త సాగరాలు దాటి

నెల్లూరి నెరజాణ

చీటర్

నేనే సరోజ

ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • జానే జా (బాలీవుడ్) సెప్టెంబర్ 21
  • కింగ్‌ ఆఫ్‌ కొత్త సెప్టెంబర్ 22
  • ది సెయింట్స్‌ ఆఫ్‌ సెకండ్‌ ఛాన్సెస్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 19
  • లవ్‌ ఎగైన్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 20
  • సెక్స్‌ ఎడ్యుకేషన్‌ (వెబ్‌సిరీస్‌-4) సెప్టెంబరు 21
  • లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌సిరీస్‌-5) సెప్టెంబరు 22
  • సాంగ్‌ ఆఫ్‌ ది బండిట్స్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 22

అమెజాన్‌ ప్రైమ్‌

  • కస్సాండ్రో (హాలీవుడ్‌) సెప్టెంబరు 22
  • ది కాంటినెంటల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 22

డిస్నీ+హాట్‌స్టార్‌

  • అతిథి(వెబ్ సిరీస్) సెప్టెంబర్ 19
  • దిస్‌ పూల్‌(వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 20
  • నో వన్‌ విల్‌ సేవ్‌ యూ (హాలీవుడ్) సెప్టెంబరు 22

బుక్‌ మై షో

  • మోర్టల్‌ కాంబాట్‌ లెజెండ్స్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 17
  • ది ట్రెంచ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 18

జియో సినిమా

  • ఫాస్ట్‌ ఎక్స్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 18

యాపిల్‌ టీవీ ప్లస్‌

  • స్టిల్‌ అప్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 22

Read more RELATED
Recommended to you

Latest news