ప్రగ్యా జైస్వాల్ కలర్ఫుల్ గ్లామర్ ట్రీట్

-

ప్రగ్యా జైస్వాల్.. ఈ టాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం చేతిలో సినిమాల్లేక సోషల్ మీడియానే నమ్ముకుంది. తరచూ ఫొటోషూట్లు చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. సినిమాల నుంచి ఫేడవుట్ అయిపోయినా ఫ్యాన్స్ హృదయాల్లో నుంచి మాత్రం వెళ్లనంటోంది. తాజాగా హోలీ సందర్భంగా ప్రగ్యా కలర్ఫుల్ బ్యూటీ ట్రీట్తో ఫ్యాన్స్ను ఖుష్ చేసింది. ట్రెడిషనల్ లెహంగాకు వెస్టర్న్ లుక్ యాడ్ చేసి ఘాటు పోజులిచ్చింది.

ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది ప్రగ్యా. ఓవైపు క్లీవేజ్ షో చేస్తూ మరోవైపు తన నాజూకు నడుం చూపిస్తూ వయ్యారాలు పోయింది. హోలీ పండుగ పూట కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫొటోల్లో ప్రగ్యాను చూసి కుర్రకారు గుండె బేజారైపోయింది. వావ్ ప్రగ్యా వాట్ ఏ బ్యూటీ అంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు కొందరేమో సినిమాల్లో ఛాన్సులు రాకపోతే సోషల్ మీడియాలో షో చేస్తుందంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇండస్ట్రీలోకి రోజుకో కొత్త హీరోయిన్ వస్తుండటంతో ప్రగ్యా లాంటి వాళ్లు ఛాన్సుల్లేక ఫేడవుట్ అయిపోవాల్సి వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news