టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్. పోలీసుల నోటీసు లకు స్పందించి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.
డ్రగ్స్ టెస్ట్ ల కోసం సాంపిల్స్ ఇచ్చారు క్రిష్. ఈ తరుణంలోనే క్రిష్ బ్లడ్, యూరిన్ సాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు పోలీసులు. ఇప్పటికే క్రిష్ యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ గా వచ్చింది రిపోర్ట్. డ్రగ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చినా విట్నెస్ కింద మరోసారి విచారణకు పిలవనున్నారు పోలీసులు.