Trisha: ఆ స్టార్ హీరో తో త్రిష రెండో పెళ్లి..!

-

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. పొన్నియిన్ సెల్వన్- 2, ది రోడ్, లియో చిత్రాల్లో నటించి మంచి హిట్ అందుకుంది. ఇక ఈ ఏడాది కూడా అంతకుమించిన స్పీడ్తో దూసుకెళ్లేందుకు రెడీ అవుతోంది ఈ భామ. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ త్వరలోనే బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వనుందట.

vijay and trisha in relationship
దాదాపు 13 ఏళ్ల తర్వాత త్రిష హిందీ సినిమాలో నటించనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే… హీరోయిన్ త్రిష త్వరలోనే తమిళ హీరో విజయ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని… ఇక ఇప్పుడు పెళ్లికి కూడా సిద్ధమైనట్లు చెబుతున్నారు. త్రిష కోసం విజయ్ తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఇప్పుడు ఇదే విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version