నా ఫోటో మార్ఫింగ్‌ చేశారు.. ఆ అమ్మాయి ఎవరో తెలియదు..

-

నోటా సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ఊహించని విధంగా ఫలితాన్ని అందుకున్నాడు. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ నోటా సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేదు. అయితే తమిళంలో మాత్రం ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుందని తెలుస్తుంది. అక్కడ విజయ్ కు ఇదే మొదటి సినిమా అవడం వల్ల విజయ్ కు నోటా అక్కడ మంచి పేరు తెచ్చి పెడుతుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో మూడు రాష్ట్రాల చుట్టూ తిరిగిన విజయ్ ఈమధ్య తానో ఫారిన్ అమ్మాయితో క్లోజ్ గా మూవీ అవుతూ దిగిన పిక్స్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రశ్నను తన ముందు ఉంచితే ఆ ఫోటోల్లో ఉన్నది తాను కాదు ఫోటోలు మార్ఫింగ్ చేశారన్న మాట నేను చెప్పను. కాని ఆ అమ్మాయి చాలా మంచిది ఈ విషయాన్ని మీరు మర్చిపోతే బెటర్ అన్నాడు విజయ్. అదేదో ఫోటో షూట్ లో భాగం అని చెప్పినా మీడియా వాళ్లు లైట్ తీసుకునే వాళ్లు అలా కాకుండా అమ్మాయి మంచిది.. మీరు లైట్ తీసుకోండి అన్న రెస్పాన్స్ రావడంతో ఇంకాస్త డీటైల్స్ సేకరించే పనిలో పడ్డారు.

నోటా తర్వాత టాక్సీ వాలా సినిమాతో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. లీకు బాట పట్టిన ఆ సినిమాకు ఫైనల్ గా ఓ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news