war 2 public talk: జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ హీరో హృతిక్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ వార్ 2. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా… ఇవాళ రిలీజ్ అవుతుంది. అయితే ఇండియాలో కంటే అమెరికా, ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతో చాలామంది ఈ సినిమాను విదేశాలలో వీక్షిస్తున్నారు.

అయితే వాళ్ళు చెప్పిన పబ్లిక్ టాక్ ప్రకారం… వార్ 2 సినిమా ఫస్ట్ ఆఫ్ లో ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డాన్స్ అదిరిపోయాయని అంటున్నారు. యాక్షన్ సీన్స్ అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు అలాగే క్లైమాక్స్ అదిరిపోయాయి అని కూడా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. Vf ఎక్స్ అలాగే బిజిఎం రెండు కాస్త మెరుగుపడి ఉంటే బాగుండేదని సూచనలు చేస్తున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ పెద్దగా పేలలేదని చెప్తున్నారు. మిగతా సినిమా మొత్తం బాగుందని అంటున్నారు.