శుక్రవారం రాత్రి ఇలా చేయండి.. సంపదకు లోటు ఉండదు..!

-

చాలామంది డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. బాగా ఇంట్లో డబ్బులు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఖర్చులు, ఆర్థిక నష్టం ఇలా ఏవేవో సమస్యలు కలుగుతుంటాయి అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బులు మనం పొందవచ్చు. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే ఆనందం, శాంతి, శ్రేయస్సు కచ్చితంగా ఉంటాయి. ఆనందంగా ఉండొచ్చు.

లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం చాలామంది రోజు పూజలు కూడా చేస్తూ ఉంటారు అయినా కూడా ఫలితం ఉండదు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లవేళలా ఉండాలని అనుకుంటే శుక్రవారం పూట ఈ విధంగా ఆచరించండి. ఇలా చేయడం వల్ల డబ్బులు వస్తాయి కష్టాలు నుండి గట్టెక్కొచ్చు.

శుక్రవారం రాత్రి అష్టలక్ష్మి ఆరాధన ప్రయోజనకరంగా ఉంటుంది కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఓం హైం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీమ్ సిద్దయ్యే అని చెప్పుకుంటే ఆర్థిక బాధలు పోతాయి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది శుక్రవారం రాత్రి అష్టలక్ష్మిని పూజించి ఎర్రటి వస్త్రం మీద లక్ష్మీదేవి యంత్రాన్ని ఏర్పాటు చేసి పూజ చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలానే డబ్బులు బాగా వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆనందంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news