ఇవి మీ ఇంట్లో తొలగించడండి… లేకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది..!

Join Our Community
follow manalokam on social media

మీ ఇంట్లో ఇవి ఉంటే తొలగించండి. లేదు అంటే లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోతుంది. లక్ష్మీ దేవి కి కోపం వస్తే నిజంగా మనకి తీవ్ర నష్టం ఉంటుంది. ఈరోజు పండితులు మనకి కొన్ని విషయాలను చెప్పారు అయితే ఇవి కనుక మన ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవి ఇంట్లో నుండి వెళ్లి పోతుంది అని చెప్పారు. అయితే ఇంట్లో ఉండకూడనివి ఏమిటి..?, వాటిని తొలగించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి..? అనేది ఇప్పుడు చూద్దాం..!

తేనె పట్టు:

ఒకవేళ కనుక మీ ఇంట్లో తేనె పట్టు ఉంది అంటే తప్పకుండా దాని తొలగించండి. ఇవి కనుక ఇంట్లో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఒకవేళ కనుక మీ ఇంట్లో ఇది ఉంటే తప్పక తొలగించండి. లేకపోతే మీరే నష్టపోతారు.

సాలెగూళ్ళు:

ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో.. ఆ ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుంది. ఇళ్లల్లో సాలెగూళ్ళు, చెత్తాచెదారం ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీని కారణంగా లక్ష్మి దేవి అక్కడ ఉండదు. కాబట్టి మీ ఇంట్లో సాలెగూళ్ళు ఉంటే వాటిని తొలగించడం మంచిది.

పావురాల గుళ్ళు:

పావురాలు ఎక్కడైతే ఉంటే ఒకటి శాంతి ఉంటుంది. కనుక ప్రతిరోజూ పావురాలకు నీళ్లు ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఆనందంగా ఉండొచ్చు. అయితే ఒకవేళ మీ ఇంట్లో పావురాల గుళ్ళు ఉన్నాయి అంటే మీ ఇంటికి దూరంగా ఉంచడం మంచిది. పావురాల గుళ్ళు ఆర్థిక ఇబ్బందులకు సంకేతం.

విరిగిన అద్దం:

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో విరిగిన అద్దం ఉండకూడదు. అది నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలా మానసికంగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి వీటిని తొలగించండి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...