Lord Krishna Slokas: కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు. కృష్ణాష్టమి వాడు కృష్ణుడిని ఆరాధించి వెన్న, మీగడ, పాలు, పెరుగు ఇతర నైవేద్య పదార్థాలతో నైవేద్యం పెడతారు. శ్రీకృష్ణుడుని ప్రత్యేకించి ఆరాధించి కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు నిజమవ్వాలని ప్రార్థిస్తారు. శ్రీకృష్ణుడుని ఆరాధించేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకోండి.
1. వసు దేవ సుథం దేవం కంస ఛాణూర మర్ధనం
దేవకీ ప్రమానందం క్రిష్ణం వందే జగథ్ గురుం
2. క్రిష్ణాయ వాసుదవాయ దేవకీ నందనాయ
నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ:
3. అచ్యుథం కేషవం రామ నారాయణం
క్రిష్ణ దామోధరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే
4. శాంతాకారం భుజగ షయనం
పద్మనాభం సురేషం
విశ్వకర్మ గగన సద్రుషం
మేఘవర్ణం షుభాంగం
లక్ష్మీకాంతం కమల నయనం
యోగి హ్రిద్యాన గమ్యం
వంధే విష్ణుం భవ భయ హరం
సర్వ లోకైక నాథం
5. నమస్ సమస్థ భూథానాం
ఆధిభూథాయ భూభ్రుథే
అనేకరూప రూపాయ
విష్ణవే ప్రభ విష్ణవే
6. మూకం కరోథి వాచాలం
పంఘుం లంఘయథే గిరిం
యథ్ క్రిపా థాం అహం వందే
పరమానంద మాధవం
7. అధరం మధురం వధనం మధురం
నయనం మధురం హసిథం మధురం
హ్రుధయం మధురం గమనం మధురం
మదురాధిపథే రఘిలం మధురం
8. అచుథానంద గోవింద
విష్ణోర్ నారాయణామ్రుథా
రోగాన్మే నాషయాసెష
నాషు ధన్వంథరే హరే
9. స్రివత్సాంగం మహోరస్కం
వనమాలా విరాజిథం
షంకుచక్ర ధరం దేవం
ఖ్రిష్ణం వందే జగథ్గురుం
10. ఓం నమో భగవథే వాసుదేవాయ
11. ఓం నమో నారాయణాయ