వాస్తు: డబ్బులని ఈ దిశలో ఉంచితే మంచిది..!

మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తోందా..? ఎంత సంపాదిస్తున్నా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతున్నాయా..? ఆర్ధిక నష్టం తప్పడం లేదా..? అయితే తప్పకుండా పండితులు చెబుతున్న ఈ చిట్కాలను పాటించండి. మీరు కనుక ఈ చిట్కాలను పాటించారు అంటే కచ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న ఈ చిట్కాల గురించి చూసేద్దాం.

money
money/డబ్బు

నిజంగా వాస్తు ప్రకారం ఫాలో అయ్యాము అంటే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇబ్బందులు అన్నీ పోయి ఆనందంగా ఉండొచ్చు. అయితే ఈరోజు పండితులు డబ్బుల్ని ఏ దిశలో ఉంచితే మంచిది అనే విషయాన్ని తెలియజేశారు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దాని కోసం ఒక లుక్ వేసేయండి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిక్కులో డబ్బులు ఉంటే మంచిది అని పండితులు అంటున్నారు. అయితే మీకు సపరేట్ గా డబ్బులు దాచుకోవడానికి కబోర్డ్ కానీ బీరువా కానీ లేకపోతే మీరు ఉత్తర దిశలో డబ్బులు దాచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో డబ్బులు దాచుకోవడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి. ఏ గదిలో అయినా ఉత్తరంవైపు దాచుకుంటే మంచిది. అయితే సెక్యూరిటీ కూడా మీరు చూసుకుని పెట్టుకోవడం మంచిది ఇలా కనుక మీరు మార్పులు చేశారు అంటే కచ్చితంగా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు.