సీమంతం సమయంలో గర్భవతికి ఎందుకు గాజులు వేస్తారు…? కారణం ఏమిటంటే..?

-

సీమంతం సమయంలో గర్భవతికి చేతికి నిండుగా గాజులు వేస్తారు. అయితే గాజులు ఎందుకు ఇలా వేస్తారు..? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి, నిశ్చితార్థం, పూజలు సీమంతం వంటి సమయాల్లో గాజులు ముఖ్యంగా కనిపిస్తాయి. పండుగలు వేడుకల సమయంలో అయితే వీటిని స్త్రీలు ఇంకా ఎక్కువగా వేసుకుంటారు. అలంకరణగా భావిస్తారు. ఈ గాజులు ఊరికే వేసుకుంటారా లేదంటే ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీమంతం రోజున చేతినిండా గాజులు వేస్తారు.

ప్రసవం రోజు దాకా తీయకూడదని అంటారు ఇది సాంప్రదాయంగా భావిస్తున్నా కూడా దాని ఎనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. చేతి మణికంఠ దగ్గర గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి. చేతికి నిండుగా తొడిగిన గాజుల ఒత్తిడి పడడం వలన సుఖప్రసవం అవుతుంది. చేతులు నిండా గాజులు ఉంటే అవి గజ్జల కంటే ఎక్కువ శబ్దం చేస్తాయి ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఆ మట్టి గాజుల శబ్దం వలన గర్భంలో ఉన్న శిశువు మెదడులోని కణజాలం మృతి చెందుతుంది వినికిడి. శక్తి మీద కూడా ప్రభావం పడుతుంది.

కడుపులో ఉన్న బిడ్డకు ఈ శబ్దం నచ్చుతుంది అలాగే గాజుల శబ్దాల వలన గర్భవతులకి ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. వాటిని చూసినప్పుడల్లా ఆనందం కలుగుతుంది. ఒత్తిడి బాగా తగ్గుతుం.ది పూర్వకాలంలో ఎక్కువగా బంగారం గాజులు లేదా మట్టి గాజులని వేసుకునేవారు వీటితో మహిళల్లో ఉన్న శక్తి తత్వం అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. గాజులు వేసుకోవడం అనేది చుట్టూ ఉండే వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది. చెడు వైబ్రేషన్స్ ని తిప్పి కొడుతుంది

Read more RELATED
Recommended to you

Latest news