వాస్తు: ఆగ్నేయం వైపు వంట గది ఉంటే ఈ రంగు వేయించుకోకండి..!

ఈరోజు వాస్తు పండితులు కొన్ని వాస్తుకు సంబంధించిన విషయాలు మనతో పంచుకున్నారు. మరి వాటి కోసం మనం ఇప్పుడే తెలుసుకుందాం. దీనితో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆగ్నేయం వైపు వంట గది ఉంటే అసలు ఈ తప్పులు చేయకూడదు అని చెబుతున్నారు పండితులు. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

వాస్తు ప్రకారం ఏ రంగు వంట గది లో ఉండాలని పండితులు తెలియజేస్తున్నారు. ఆగ్నేయం వైపు వంట గది ఉంటే తప్పకుండా ఇలా పాటించాలని అంటున్నారు. దానిని రూల్ చేసే గ్రహం శుక్రుడు అని దాని యొక్క దేవత అగ్ని అని అంటున్నారు.

కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన రంగు వేసుకోవడం మంచిది. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటున్నారు. తెలుపు లేదా క్రీమ్ కలర్ వంట గది లో వేయడం మంచిదని శుభం కలుగుతుందని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అవుతుందని అంటున్నారు.

అదే ఒక వేళ కనుక వంట గది లో వాస్తు దోషాలు ఉంటే.. అటువంటి సందర్భం లో ఎరుపు రంగు వేసుకో వచ్చని.. దీని వల్ల వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అవి పోతాయి అని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ పద్ధతులని పాటించడం మంచిది.