శ్రావణ మాసం : వరలక్ష్మి దేవిని ఆరాధించేటప్పుడు.. తప్పక ఈ శ్లోకాలని చదువుకోవాలి..!

-

శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు స్త్రీలు. వరలక్ష్మి వ్రత విధానాన్ని అనుసరించడంతో పాటుగా ఈ శ్లోకాలని చదువుకోవడం వలన వరలక్ష్మి దేవినే ప్రసన్నం చేసుకోవచ్చు వరలక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరిసంపదలు కలుగుతాయి. మరి ఇక వరలక్ష్మి దేవిని ఏ విధంగా ఆరాధించాలి..? ఎటువంటి శ్లోకాలు చదువుకుని పూజ చేసుకోవాలి అనే విషయాలను చూసేద్దాం. ఇక్కడ ఉన్న ఈ శ్లోకాలు ని వరలక్ష్మి దేవిని ఆరాధించేటప్పుడు కచ్చితంగా చదువుకుంటే తప్పక మంచి జరుగుతుంది. వరలక్ష్మి దేవి ఆశీస్సులను పొందొచ్చు. అనుగ్రహం కలుగుతుంది.

యా దేవి సర్వ భూథేషు లక్ష్మీ రూపేణ సంస్థిథా
నమస్థస్యై నమస్థస్యై నమస్థస్యై నమో నమహ

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శఙ్ఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తుతే

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే థు గోవింధా ప్రభాతే కరదర్శనమ్

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

అన్న పూర్ణే సధా పూర్ణే షంకర ప్రాణ వల్లభే
గ్నన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం ధేహి చ పార్వథి
మథా చ పార్వథీ దేవీ పిథా దేవో మహేష్వరహ
భాందవాహ షివ భక్థాష్చ స్వధేషో భువనథ్రయం…

Read more RELATED
Recommended to you

Latest news