వాస్తు: సమస్యలు తొలగిపోవాలంటే గడియారం విషయంలో ఈ మార్పులు చెయ్యండి..!

-

చాలా మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు వాస్తు ప్రకారం అనుసరిస్తే సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే ఈ రోజు పండితులు మన కోసం కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. మరి ఆలస్యమెందుకు ఆ వాస్తు చిట్కాలు గురించి ఇప్పుడే చూసేద్దాం.

పండితులు చెబుతున్న ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సమయానుసారం తమ యొక్క పనులు చేసుకుంటూ ఉంటారు. ఆఫీస్ కి వెళ్లడం, ఇంటికి రావడం ఇలా అన్నీ కూడా సమయాన్ని బట్టి అనుసరించడం జరుగుతుంది. అయితే మనం సమయాన్ని చూసుకోవాలంటే గడియారం కావాలి.

గడియారం ఇంట్లో ఎటువైపు ఉండాలి అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ గడియారం పెట్టారంటే కచ్చితంగా అది తూర్పు, పడమర, ఉత్తరం వైపు మాత్రమే ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ దిక్కుల్లో గడియారం పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదే విధంగా మంచి కూడా కలుగుతుంది. అందుకనే మీరు గడియారంని పెట్టినప్పుడు మరి ఏ దిక్కుల లో పెట్టకుండా తూర్పు, పడమర, ఉత్తరం వైపు మాత్రమే పెట్టండి. ఇలా ఆఫీసులో ఇంట్లో కూడా ఈ విధంగా పాటించడం వల్ల మంచి జరుగుతుంది. అలానే సమస్యల నుండి బయట పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news