వాస్తు: ఇంట్లో ప్రశాంతత, ఆనందం ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

ఇంట్లో వాస్తుని అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి చాలా మంది ఇంట్లో వాస్తు చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆనందం అనేది చాలా ముఖ్యం.

ఆనందంగా ఉండాలన్నా ప్రశాంతంగా ఉండాలన్న కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. లివింగ్ రూమ్ లో ఈ వాస్తు చిట్కాలని ఫాలో అయితే మంచిది. ఇలా చిట్కాలను కనుక ఫాలో అయ్యారంటే ఏ ఇబ్బందులు అయినా సరే తొలగిపోతాయి.

చెత్తను శుభ్రం చెయ్యండి:

చాలా మంది ఇళ్లల్లో చెత్త ఎక్కువ ఉంటుంది అలా కాకుండా శుభ్రంగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది మానసికంగా కూడా మన మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి తప్పకుండా శుభ్రం చేయండి.

లైట్ వుంచండి :

సాధారణంగా చాలా మంది వెల్తురు రాకుండా మూసేస్తారు. అలా కాకుండా తెరిచి ఉంచండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోద్ది. మంచి కలుగుతుంది.

సువాసన వెదజల్లే వాటిని ఉంచండి:

లెమన్ ఆయిల్ వంటివి ఇంట్లో ఉపయోగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ ను ఉపయోగించచ్చు. దీని వల్ల పాజిటివిటీ కలిగి నెగిటివ్ ఎనర్జీ పోతుంది.

బ్యాలెన్స్ ని క్రియేట్ చేయండి:

వాస్తు అంటే బాలెన్స్డ్ గా ఉండడమే. కాబట్టి బ్యాలెన్సుడ్ గా ఉండేటట్టు చేయండి. మీరు మీ లివింగ్ రూమ్ డెకరేట్ చేసేటప్పుడు సరైన విధంగా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకు ఎక్కువ మెటల్ ఉన్నట్లయితే వాటిని మొక్కలతో కానీ కానీ దిండులతో కానీ డెకరేట్ చేసి..ఇలా మొత్తం బాలెన్స్డ్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version