భార్యపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డ భర్తకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ మేడ్చల్ ఎస్జే కోర్టు న్యాయమూర్తి రమేష్ తీర్పును వెల్లడించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణమూర్తి వివరాల ప్రకారం.. గాజులరామారానికి చెందిన చంద్రశేఖర్ 2019లో భార్య కవితపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి రమేష్ చంద్రశేఖర్‌కు నాలుగేండ్ల జైలు శిక్ష విధించారు.
రంగారెడ్డి : ఓ వ్యక్తికి నాలుగేళ్లు జైలు శిక్ష
-