కరీంనగర్ ఒడిలో ‘అమృత వర్షిణి’

-

కరీంనగర్ ఒడిలో మరో కళాతోరణం చేరనుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల కోసం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని మించిన సౌకర్యాలతో ‘అమృత వర్షిణి’ పేరిట అద్భుత నిర్మాణాన్ని చేపట్టేందుకు నగరపాలక సంస్థ సిద్ధమవుతోంది. స్మార్ట్ సిటీ కింద నగరంలోని ఎస్సారార్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు కూడా తయారు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news