మహబూబాబాద్ జిల్లా నాయకులపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బాలుడి ప్రాణం తీసింది పల్లి గింజ. 18 నెలల బాలుడి గొంతులో ఇరుక్కుంది పల్లిగింజ. ఈ తరుణంలోనే… ఊపిరిరాడక బాలుడు అక్షయ్ మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో గుండెలవిసేలా రోదించారు తల్లి దండ్రులు.

ఇక ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో… హాట్ టాపిక్ అయింది. ఇలాంటి సంఘటన జరుగకుండా… తల్లి దండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా నాయకులపల్లిలో విషాదం
బాలుడి ప్రాణం తీసిన పల్లి గింజ
18 నెలల బాలుడి గొంతులో ఇరుక్కున్న పల్లిగింజ
ఊపిరిరాడక బాలుడు అక్షయ్ మృతి
ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు#Gudurvillage #Mahabubabad #MahabubabadNews pic.twitter.com/wc9vzuvPag
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 10, 2025