కరీంనగర్: SRR కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా

-

కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాల్ని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) శాతవాహన విశ్వవిద్యాలయానికి లేఖ ద్వారా పంపించింది. ఈ విద్యాసంవత్సరం(2022-23) నుంచి పదేళ్ల పాటు (2032-33) వరకు హోదా లభించనుంది. హోదా కల్పించినందుకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ యూజీసీకి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news