ఉమ్మడి వరంగల్ జిల్లా కరోనా బులెటిన్

-

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా 10 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 5, వరంగల్ 1, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 0, మహబూబాబాద్ 3, ములుగు 0 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news