ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా బులెటిన్‌ను వైద్య అధికారులు విడుదల చేశారు. కొత్తగా 05 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 03, సిద్దిపేట జిల్లాలో 0, మెదక్ జిల్లాలో 02 చొప్పున కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.