ములుగు జిల్లా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్

-

ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. జిల్లాలోని ఏజెన్సీలో గల వెంకటాపురం మండలంలోని తెలంగాణ – ఛత్తీస్‌ఘడ్ సరి హద్దులోని కర్రిగుట్టల సమీపంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. తెలంగాణ సాయుధ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని, ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news