ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో పేషెంట్లకు కరోనా

-

ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో కరోనా కలకలం రేపుతోంది. 57మంది ఇన్‌పేషెంట్లకు కోరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 9మంది వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకింది. తీవ్ర లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్‌కు తరలించారు. లక్షణాలు ఉన్న మరికొందరికి కరోనా టెస్టులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news