కరీంనగర్ : ప్రమాదాల్లో మొదటి స్థానం

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాల్లో జగిత్యాల మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ మేరకు రోడ్డు ‘రాష్ట్ర రోడ్డు భద్రత విభాగం’ విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టమైంది. ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు రోజుకి కనీసం 2 ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని తెలిపింది. ఇందులో జగిత్యాల మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. అయితే కరీంనగర్, రామగుండం ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు కాస్త తగ్గాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news