శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

-

శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. షార్జా నుండి వచ్చిన ప్రయాణికుడి వద్ద 4 వేల అమెరికా డాలర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ విలువ 9 లక్షల 44 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news