మెదక్: సీఎల్పీ భేటిని బాయ్‌కాట్ చేసిన జగ్గారెడ్డి

-

సీఎల్పీ భేటిని ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాయ్ కాట్ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో‌ సమావేశం జరిగింది. తనను అవమానించే దమ్ము ఎవరికి లేదన్నారు. సమావేశంలో చాలా విషయాలు మాట్లాడాలకున్నా.. వద్దన్నారు కాబట్టి వెళ్లిపోతున్నానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హజరవుతానని వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మెదక్‌ పర్యటనపై మండిపడ్డారు. పర్యటనపై తనకు సమాచారం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news