కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్గవి(25) అనే మహిళకు.. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఆపరేషన్ చేశారు. అయితే బిడ్డ మరణించింది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జీడిమెట్ల లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో దారుణం
By Naga Babu
-
Next article