కరీంనగర్: ’66 వసంతాల ఘన చరిత్ర’

-

KNR: ఉత్తర తెలంగాణలో అత్యుత్తమ విద్యాలయంగా SRRకు గుర్తింపు ఉంది. 66 వసంతాలు ఘనచరిత్ర గల కళాశాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. అటానమస్ హోదా ప్రకటిస్తూ యూజీసీ న్యూఢిల్లీ ప్రకటించింది. 1105 మంది అధ్యాపకులు, వంద తరగతి గదులు, 20 ప్రయోగశాలలు, 5 వేల మది విద్యార్థులతో 17 యూజీ, 7 పీజీ కోర్సులతో కళాశాల ప్రత్యేకత కలిగి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news