జగిత్యాల: ‘పోలీసులను తప్పించుకోబోయి’.. బైక్‌ను ఢీకొని..!

-

జగిత్యాల: గాంధీనగర్ సమీపంలో అక్రమంగా గుట్కా తరలిస్తున్న కారును పోలీసులు ఆపినా తప్పించుకుంటూ వెళ్లి బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం హైస్పీడ్‌తో వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తప్పించుకున్న వారిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news