శాతవాహనుల కాలం నాటి బౌద్ధకేంద్రం ఆనవాళ్లను పెద్దపల్లి జిల్లా తేలుకుంటలో పరిశోధకులు కనుగొన్నారు. చరిత్ర పరిశోధకుడు, తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్ నేతృత్వంలో చరిత్ర పరిశోధన సంస్థ ప్రిహా సభ్యుల బృందం వీటిని శాతవాహనుల కాలంనాటి అవశేషాలుగా నిర్ధారించారు. చెరువు పక్కనే మట్టిదిబ్బపై వీటిని గుర్తించి 2వేల ఏళ్ల క్రితం విలసిల్లిన బౌద్ధమతానికి చెందిన స్తూపంగా భావిస్తున్నారు.
కరీంనగర్ : పెద్దపల్లి: శాతవాహనుల కాలం నాటి బౌద్ధకేంద్రం ఆనవాళ్లు
-