ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. నేడు 313 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 65, కరీంనగర్ 89, పెద్దపల్లి 98, సిరిసిల్ల జిల్లాలో 61 కేసు నమోదైనట్లు చెప్పారు. ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news