కరీంనగర్: కొండగట్టులో భక్తుల రద్దీ

మల్యాల: ఆంజనేయస్వామి వారికి ఇష్టమైన మంగళవారం కావడంతో పాటు సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజన్న దర్శనానంతరం ఇక్కడకు భారీగా భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.