‘ ఐదు జోన్లు.. 736 కిలోమీటర్లు’

నగరంలో వరదకాల్వల నిర్మాణానికి ఐదు జోన్లుగా ఖరారు చేశారు. ఇందులో మొత్తం 736. 3 కిలోమీటర్ల పొడవునా నాలాలు నిర్మించనున్నారు. వీటిని ప్రధాన, అంతర్గత కాల్వలుగా గుర్తించగా ప్రైమరీ, సెకండరీగా ప్రాధాన్యం ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలు కూడా గుర్తించారు. జ్యోతినగర్, టెలిఫోన్ కాలనీ, సప్తగిరికాలనీ, శివనగర్, తిరుమలనగర్, ఇందిరానగర్, ఆదర్శనగర్, ప్రవిష్ట ఏరియా నుంచి కిసాన్ నగర్ వైపు ఉండేలా ప్రతిపాదించారు.