భువనగిరి: 41.6మి.మీ వర్షపాతం

జిల్లాలో అకాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అత్యధికంగా భువనగిరిలో 41.6మి.మీ, అత్యల్పంగా మోత్కురులో 2.2మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తుర్కపల్లిలో 12.4మి.మీ, రాజపేటలో 5మి.మీ, ఆలేరులో 8.6మి.మీ, యాదగిరిగుట్టలో 16.4మి.మీ, వలిగొండలో 11.6 మి.మీ, ఆత్మకూరులో 10.2మి.మీ, గుండాలలో 2.8మి.మీ వర్ష పాతం నమోదైంది.