మెదక్ : సంగారెడ్డిలో రేపు ఉద్యోగ మేళా

-

jobs
jobs

సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఎంపికైన వారికి ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ విద్యార్హత ఉండాలని, 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version